సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుంది

175చూసినవారు
సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుంది
టిడిపి భవిష్యత్ గ్యారెంటీ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మేలు సమకురుతుందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. పరింపూడిలో మహిళలతో కలిసి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరల చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం ఖాయమని, రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగే రోజులు దగ్గర పడ్డాయని, సైకిల్ పాలన వస్తుందని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్