ఈ పోషకాలు తీసుకుంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు

75చూసినవారు
ఈ పోషకాలు తీసుకుంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు
డైట్ లో కొన్ని పోషకాలను చేర్చుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో జింక్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ (విటమిన్ బీ7), ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలంటున్నారు. దీని కోసం చేపలు, క్యారెట్లు, సోయాబీన్స్, గుడ్లు, జీడిపప్పు, సిట్రస్ జాతి (నారింజ, నిమ్మ, ద్రాక్ష) పండ్లను రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్