తోడేళ్ల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

53చూసినవారు
తోడేళ్ల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
తోడేళ్లు ఒక్కసారి జీవిత భాగస్వామిని కలిస్తే వాటితో మాత్రమే ఉంటాయి. తమ జట్టులోని మిగిలిన తోడేళ్ల కోసం లేదా తమ కుటుంబానికి చెందిన వాటి కోసం త్యాగాలు చేయడానికి సిద్ధపడతాయి. ఇవి అంటార్కిటికా, ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటాయి. దూరంలో ఉన్న తమ జట్టుకు కూడా తెలిసేలా అరవగలవు. ఆడ తోడేలు 4.5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. మగ తోడేలు 6.5 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. వీటి పాదం సైజు 4 నుంచి 5 అంగుళాలు పొడవు ఉంటుంది.

సంబంధిత పోస్ట్