బయ్యన గూడెం గ్రామంలో ఈరోజు మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు సర్పంచ్ లింగిశెట్టి అనంత లక్ష్మీ అధ్యక్షత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతన తాతారావు, కొయ్యలగూడెం మండల వైస్ ఎంపీపీ తుమ్మల పల్లి గంగరాజు, బయ్యనగూడెం గ్రామ వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థ పక సభ్యులు కంభంపాటి బుజ్జిబాబు, పార్టీ నాయకులు లింగిశెట్టి శ్రీనివాసరావు, బాలం సూరిబాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.