కొయ్యలగూడెం మండలం బయ్యన గూడెం గ్రామం లోని ఎం పి యు పి స్కూల్ నందు ఈరోజు ప్రధానోపాధ్యాయులు సమక్షంలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక జరిగింది ఈ కమిటీకి చైర్మన్ గా పసుపులేటి జగదీష్ ని తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ స్కూలు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని తెలియజేశారు అదేవిధంగా బయ్యన గూడెం గ్రామ సర్పంచ్ శ్రీమతి లింగిశెట్టి అనంత లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన స్కూల్ అభివృద్ధి కి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.