పోలవరం ఎంపీపీ ని శుభాకాంక్షలు తెలిపిన కాపు ఉద్యమనేత

1056చూసినవారు
పోలవరం ఎంపీపీ ని శుభాకాంక్షలు తెలిపిన కాపు ఉద్యమనేత
ఈరోజు పోలవరం మండలం గుటలా గ్రామం లో కొత్తగా మండల పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైన సుంకర వెంకటరెడ్డిని గుటలా ఆయన నివాసంలో కలిసిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సుంకర వెంకటరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్