మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే

72చూసినవారు
జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం ప్రారంభించారు. విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తారన్నారు. భోజనం నాణ్యతగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్