తిరుమల పవిత్రతను కాపాడాలంటూ నిరసన

75చూసినవారు
గత ప్రభుత్వంలో పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిపి అపవిత్రం చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు మనోభావాలను దెబ్బతీశారని ఏలూరు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు చింతలపాటి రమణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కొయ్యలగూడెంలో తిరుమల పవిత్రతను కాపాడాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్