ఈరోజు బయ్యనగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు పాల్గొని విద్య కమిటి చైర్మన్ గా పువ్వులసరి రాంబబు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి లింగిశెట్టి అనంతలక్ష్మి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు.