డిప్పకాయలపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ గా సలీమా

2374చూసినవారు
డిప్పకాయలపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ గా సలీమా
కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామం లోని జిల్లా పరిషత్ పాఠశాల నందు బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కమిటీ ప్రెసిడెంట్ గా షేక్ సలీమా ను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్