ఆదివారం పాలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కరాటం సీతాదేవి గారిని బుట్టయిగూడెం వారి నివాసంలో బయ్యనగూడెం సర్పంచ్ లింగిశెట్టి అనంతలక్ష్మీ శ్రీనివాస్ కలిసి తమ గ్రామ అభివృద్ధి సహకరించాలని రైతులు పొలాలకు వెళ్లే పుంత రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు.