ఈరోజు, పోలవరం నియోజకవర్గం శాసన సభ్యులు తెల్లం బాలరాజు గారు, ఎంపీపీ గంజిమాల రామారావు గారు మరియు బయ్యనగూడెం గ్రామ పెద్దల ఆదేశానుసారం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ సర్పంచ్ శ్రీమతి లింగిశెట్టి అనంత లక్ష్మీ అభివృద్ధి కి నిధుల కేటాయించాలని మరి ముఖ్యంగా రమాకొనేరు చెరువు సుందరికారణకు నిధుల కేటాయించాలని పులివెందుల సీ.ఎం క్యాంపు అఫిస్ నందు అర్జీ సమర్పించడం జరిగింది.