ప.గో జిల్లాలో దారుణ ఘటన

68చూసినవారు
ప.గో జిల్లాలో దారుణ ఘటన
తాడేపల్లిగూడెం పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలోని బేతా వారి వీధిలో గురువారం ఒక వృద్ధురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది మృతురాలిని బొబ్బిలి దేవి గా గుర్తించారు. పట్టణ పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారంఆమె కింద పడిపోయి ఉన్నట్లు గుర్తించారని చెప్పారు.పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్