పెంటపాడు: బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్

57చూసినవారు
పెంటపాడు: బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
పెంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు ఎస్సై మురళీమోహన్ తన సిబ్బందితో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ మద్యం అమ్ముతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని సీఐ రాజ్యలక్ష్మి వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్