తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం

82చూసినవారు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం
పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన ముఖ్య విషయాలను గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంటు ఇన్‌ఛార్జ్ గూడూరు ఉమ బాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్