ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జీప్ బహకరించిన ఎమ్మెల్యే

51చూసినవారు
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జీప్ బహకరించిన ఎమ్మెల్యే
తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి 5 లక్షల సొంత నిధులతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జీపు బహుకరించారు. ఈ సందర్భంగా ఆదివారం. తాడేపల్లిగూడెం టౌన్ సర్కిల్ ఇనస్పెక్టర్ సుబ్రహ్మణ్యంకి తాళాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిధులు లేమితో ఉన్న నేపథ్యంలో కొన్ని కొన్ని పనులు నాయకులు, ప్రజలు సహాకరించవలసిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్