చిట్యాలనుండి తాడేపల్లిగూడెం తరలివెళ్లిన ద్విపార్టీ నాయకులు

1083చూసినవారు
పెంటపాడు మండలం ప్రత్తిపాడు నేషనల్ రోడ్డు దగ్గర, టిడిపి, జనసేన పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగసభకు గోపాలపురం మండలం చిట్యాల గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు, తాడేపల్లిగూడెం బుధవారం
బయలుదేరుతూ టిడిపి జనసేన ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వారి అభిమానాన్ని చాటి చెప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్