తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

84చూసినవారు
తణుకులో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పలు వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్వరాల తీవ్రతపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ బివి రమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్