తిరుపతిపురంలో మహపడి పూజ మహోత్సవం

71చూసినవారు
అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామములో బుధవారం రాత్రి అయ్యప్ప స్వామికి మహపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలతో, 18 మెట్లతో అయ్యప్పస్వామి దర్శనం ఇచ్చారు. అలాగే ఈ మహోత్సవంలో కన్నెస్వాములను, గురుస్వాములు తమ భుజపై ఎత్తుకుని ఊరేగారు. ఈ పూజ కార్యక్రమానికి స్వాములు, భక్తులు పెద్దఎత్తున పాల్గొనారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్