తణుకులో నాయి బ్రహ్మణ సమావేశం

957చూసినవారు
తణుకులో నాయి బ్రహ్మణ సమావేశం
ఈ రోజు తణుకు పట్టణంలో జిల్లా నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో కొత్తగా ఎన్నికయిన సర్పంచ్ లను ఎంపీటీసీలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యనదయ్య గారు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్