నేడు తణుకు నియోజకవర్గంలో పవర్ కట్

80చూసినవారు
నేడు తణుకు నియోజకవర్గంలో పవర్ కట్
తణుకు నియోజకవర్గంలోని దువ్వ, ఇరగవరం, వేల్పూరు, పైడిపర్రు ఉపవిద్యుత్తు కేంద్రం పరిధిలో మరమ్మతుల నిమిత్తం శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ రామకృష్ణ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తణుకు మండలంలోని దువ్వ గ్రామం, పైడిపర్రు, హౌసింగ్ కాలనీ, మండపాక, వేల్పూరు సంతమార్కెట్, ఎస్సీపేట, ఎన్టీఆర్ కాలనీ, ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు, సూరంపూడి తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్