తణుకు: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ

82చూసినవారు
తణుకు: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (ప్రజాపద్ధుల కమిటీ) సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియను శుక్రవారం శాసనసభ కమిటీ హాల్‌లో నిర్వహించారు. రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సభ్యులను ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్