తణుకు: చిన్నప్పటి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

67చూసినవారు
తణుకు: చిన్నప్పటి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
తణుకు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పిల్లలను ఉద్దేశించి నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయవాదులు  వెంకటేశ్వర్లు, సత్యనారాయణ రాజు, పోనంగి శ్రావణి సమీరా, ఆంగజాల అజయ్ కుమార్, అంగన్వాడి టీచర్లు, స్కూలు టీచర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్