తణుకు: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం

69చూసినవారు
తణుకు: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం
తణుకు మండలం కొమరవరం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోనే ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా. పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్