ఆకివీడు: క్రీడా పోటీలను ప్రారంభించిన ఎస్సై

78చూసినవారు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆకివీడులో క్రికెట్ పోటీలన ఎస్సై నాగరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి ఆయన సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో యువత జూద క్రీడల వైపు దృష్టి సారించకుండా ఇటువంటి క్రీడలను ఆడాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్