నాట్లు వేయని రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలి

80చూసినవారు
నాట్లు వేయని రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలి
నాట్లు వేయని రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని ప. గో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం ఉండి మండలంలోని పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. నారుమడులు దెబ్బతింటే తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకొని మళ్లీ నారుమడులు వేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్