అంగరంగ వైభవంగా ప్రారంభమైన జక్కరం జాతర

80చూసినవారు
కాళ్ల మండలం జక్కరం గ్రామంలో శ్రీ మహా లక్ష్మమ్మ అమ్మ వారి జాతర శుక్రవారం శక్తి కాళికా వేషాలు, బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనది. ఈ 3 రోజుల జాతరలో భాగంగా నేడు గ్రామోత్సవం ప్రారంభమైంది. ఆదివారం అఖండ అన్నసమారాధన జరగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్