పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

75చూసినవారు
పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఉండి మండలంలోని కలిగొట్ల, కోలమూరు గ్రామాలలో జరిగిన "ఎన్టీఆర్ భరోసా" సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే నేరుగా పెన్షన్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్లు పెంచి ఇవ్వడం జరిగిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్