దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

79చూసినవారు
దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గురువారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా పలు ఆలయాలను ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాలలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి అమ్మవారి ఆశీస్సులు అందజేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్