శ్రీ పల్లాలమ్మ బరింకలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు

1421చూసినవారు
పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పల్లాలమ్మ బరింకలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆదివారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్