ఉండి: పిల్లలకు క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమం

52చూసినవారు
ఉండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పిల్లల్లో వచ్చే క్యాన్సర్ పట్ల అవగహన కార్యక్రమం బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా వాడటం మానివేయాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల విలువడే రసాయనాల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్