ఉండి నియోజకవర్గానికి డిప్యూటీ స్పీకర్ రాక

56చూసినవారు
ఉండి నియోజకవర్గానికి డిప్యూటీ స్పీకర్ రాక
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా ఉండి నియోజకవర్గంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు శుక్రవారం రాత్రి కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆరేడు నుండి భారీ ర్యాలీగా పాములపరులోని ఆంజనేయస్వామి విగ్రహం వరకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూటమి నాయకులు, కార్యకర్తలు, పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్