ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని నియోజకవర్గ జనసేన ఇన్చార్జి జుత్తుగా నాగరాజు బుధవారం పరిశీలించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ తప్పక సద్వినిగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆధార్ కార్డు పొందాలని అన్నారు.