ఉండి నియోజకవర్గంలో సోమవారం మంత్రి నారా లోకేష్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఆర్ఆర్ఆర్" అంటే రియల్, రెస్పాన్సిబుల్, రెబల్ అని వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన అన్ని విధాల అండగా ఉన్నారని ఆయన మంచి వ్యక్తిని పేర్కొన్నారు.