ఉండి: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

52చూసినవారు
ఉండి: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలలో భాగంగా సోమవారం కాళ్ళ మండలంలోని జక్కరం, పెద అమిరం గ్రామాలలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్