ఉంగుటూరులో చేనేత కార్మికుల కార్తీక వన సమారాధన

63చూసినవారు
ఉంగుటూరులో చేనేత కార్మికుల  కార్తీక వన సమారాధన
ఉంగుటూరు భద్రకాళి అమ్మవారి మందిరం ఆవరణలో ఆదివారం చేనేత కార్మికుల కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. తొలుత ఉసిరి చెట్టుకు రాష్ట్ర ఆప్కో మాజీ డైరెక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. చేనేత కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తీడ కృష్ణమోహన్, వానపల్లి సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్