దివంగత స్పీకర్ జిఎంసి బాలయోగి జయంతి

63చూసినవారు
దివంగత స్పీకర్ జిఎంసి బాలయోగి జయంతి
దివంగత మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి జయంతి సందర్భంగా ఉంగుటూరు మండలం కైకరంలో ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఉన్న జిఎంసి బాలయోగి గారి విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మాజీ జెడ్పిటిసి చింతల శ్రీనివాస్ , గ్రామ సర్పంచ్ సలగల గోపి టిడిపి నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్