భీమడోలులో మణిపూర్ మారణహోమానికి సంఘీభావంగా ర్యాలీ

161చూసినవారు
భీమడోలులో మణిపూర్ మారణహోమానికి సంఘీభావంగా ర్యాలీ
ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణహోమాన్ని ఖండిస్తూ ఈనెల 8వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు భీమడోలు రైల్వే గేటు నుంచి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహారంగా ఏర్పడి తహశీల్దారుకు వినతిపత్రం అందజేయనున్నట్లు భీమడోలు మండల ప్రజా సంఘాలు, క్రైస్తవ సంఘాలు, పాస్టర్ల సంఘాలు, దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ సుమన్ బాబు, భీమడోలు మండల ఐక్య క్రైస్తవ వేదిక అధ్యక్షులు రత్నంలు సంయుక్తంగా పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్