పెన్షన్ సొమ్మును పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

85చూసినవారు
పెన్షన్ సొమ్మును పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
"ఎన్టీఆర్ భరోసా పెన్షన్" కార్యక్రమంలో భాగంగా సోమవారం భీమడోలు మండలం కూరేళ్లగూడెం, అంబర్ పేట గ్రామలలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పెన్షన్ లబ్దిదారుల ఇంటికీ స్వయంగా వెళ్లి పెంచిన పెన్షన్ సొమ్మును మాజీ సొసైటీ అధ్యక్షులు గన్ని గోపాలం, సచివాలయం సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి వారికీ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్