నిడమర్రు: వైసీపీ నుంచి జనసేనలోకి 150 మంది జంప్

56చూసినవారు
నిడమర్రు: వైసీపీ నుంచి జనసేనలోకి 150 మంది జంప్
నిడమర్రు మండలం భువనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ సంకు శేషు మరియు గణపవరం మండలంలో పలు గ్రామాలకి చెందిన మాజీ సర్పంచ్, వార్డ్ నంబర్లు, ప్రజా ప్రతినిధులు సూమారు 150 మంది నేతలు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో శనివారం జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు భువనపల్లిలో ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్