రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

78చూసినవారు
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉంగుటూరు మండలం నల్లమాడు సబ్ స్టేషన్ల పరిధిలో.. గృహ, వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా ఆటంకం ఉందని ఏలూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబేద్కర్ శుక్రవారం తెలిపారు. నల్లమాడు, ఎర్రమిల్లిపాడు, కంసాలగుంట, రామచంద్రాపురం, గోపాలపురం పందిరెడ్డిగూడెం గ్రామాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు సరఫరా నిలుపి వేస్తున్నట్లు అంబేద్కర్ చెప్పారు.

సంబంధిత పోస్ట్