భీమడోలు పరిసర ప్రాంతాల్లో పులి సంచారం

54చూసినవారు
ఏలూరు జిల్లా భీమడోలు మండలం భీమడోలు చుట్టుపక్కల ప్రాంతాలు నాగులపల్లి మరియు పోలసానిపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం. చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమడోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ సిఐ విల్సన్లు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్