ఉంగుటూరు: అక్రమణులు తొలగింపు

59చూసినవారు
ఉంగుటూరు: అక్రమణులు తొలగింపు
ఉంగుటూరు మండలం నారాయణపురం వంతెన నుండి ఆర్&బి రహదారికి ఇరువైపులా ఆక్రమణలను అధికారుల సోమవారం తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ్ మనోజ్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య యంత్రాల సాయంతో ఆక్రమణ తొలగింపు సజావుగా జరిగింది. ఆదివారం వ్యాపారస్తులు స్వచ్ఛందంగానే షెడ్లు, పాకలను తొలగించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిడమర్రు సీఐ సుభాష్, చేబ్రోలు, నిడమర్రు, గణపవరం ఎస్సైలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్