ఉంగుటూరులో పీఎంపీల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిధి హాస్పిటల్ న్యూరో డాక్టర్ కృష్ణ కిషోర్ న్యూరో ఫిజీషియన్ పాల్గొన్నారు. వివిధ రకాల న్యూరో కేసుల గురించి ఆయన వివరించారు. ప్రాథమిక వైద్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మురళీకృష్ణ పాల్గొని ప్రసంగించారు. పీఎంపీలు కేవలం ప్రథమ చికిత్స అందించి.. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రులకు రెఫర్ చేయాలని సూచించారు.