ఉంగుటూరు మండల పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షులుగా విజయ్

65చూసినవారు
ఉంగుటూరు మండల పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షులుగా విజయ్
ఉంగుటూరు మండలం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షులుగా నేతల విజయ్ కుమార్( నారాయణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విజయ కుమార్ ను ఉంగుటూరు మండలం ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు మర్యాద పూర్వకంగా కలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్