Feb 23, 2025, 11:02 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
బోథ్: కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ మండల అధ్యక్షుడు
Feb 23, 2025, 11:02 IST
అదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన పట్టభద్రుల కార్యక్రమానికి కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఇచ్చోడ మండల బీజేపీ అధ్యక్షుడు తహరే రమేష్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, జిల్లా బిజెపి అధ్యక్షుడు బ్రహ్మానందం, మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.