విజయానికి పార్టీ శ్రేణులు కృషి చెయాలి

63చూసినవారు
విజయానికి పార్టీ శ్రేణులు కృషి చెయాలి
ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గురువారం భీమడోలులో పర్యటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యి పార్టీ జిల్లా అధ్యక్షులు గన్నిని కలవగా, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌ను పరిచయం చేశారు. రానున్న పట్టభద్రుల ఎన్నికలలో తన విజయానికి పార్టీ శ్రేణులు కృషి చెయాలని కూటమి అభ్యర్థి కోరారు.

సంబంధిత పోస్ట్