భీమవరం: అన్ని రంగాల్లో గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే
అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం మెంటేపూడి, బాలేపల్లి, దుసనపూడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమాలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ సిక్స్ ప్యాక్ పథకాలను దశల వారీగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.