అలా ఓడిపోయిన మోడీ

54చూసినవారు
అలా ఓడిపోయిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు 400కు పైగా గెలుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా 303 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు కూడా సాధించలేదు. తన కూటమిలో ఉన్న పార్టీల మద్దతుతో బీజేపీ నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో మోడీ తాను ఇచ్చిన మాట నిలుపుకోలేదని, మోడీ ఓడిపోయారని ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్