ఇదేక్కడి వింత.. ఈ దేశంలో దెయ్యాలకు పెళ్లి చేస్తారట

77చూసినవారు
ఇదేక్కడి వింత.. ఈ దేశంలో దెయ్యాలకు పెళ్లి చేస్తారట
ఇండోనేషియాలోని ఫిజీలో దెయ్యాలకు పెళ్లి చేసే వింత సంప్రదాయం ఉంది. ఫిజీలో పెళ్లికాని మరణిస్తే దేవతలు వెంటాడతారని, చనిపోయినవారిని ఇబ్బందుల నుండి రక్షించడానికి ఈ దెయ్యం వివాహ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇక్కడ చనిపోయిన వారి అస్థిపంజరాలను తొలగించి కడుగుతారు. తర్వాత కొత్తబట్టలు కట్టి ఊరంతా తిరుగుతారు. ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం.

సంబంధిత పోస్ట్